లెమ్ము తేజరిల్లుము | Lemmu Thejarillumu song lyrics in telugu
లెమ్ము తేజరిల్లుము
Click here to listen on YouTube.
పల్లవి :
లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది “2”
యెహోవా మహిమ నీపై “2”
ప్రకాశముగా నుదయించె
“లెమ్ము”
చరణం :1️⃣
జనములు నీదు వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు “2”
రాజులు నీదు ఉదయ} “2”
కాంతికి వచ్చెదరు
“లెమ్ము”
చరణం :2️⃣
నిన్ను శాశ్వతమైన
శోభాతిశయముగ జేతున్ “2”
బహుతరములకు సంతోష “2”
కారణముగ జేసెదను
“లెమ్ము”
చరణం :3️⃣
వారిలో ఒంటరియైన
వాడు పది వందలగును “2”
ఎన్నిక లేనివాడు “2”
బలమైనట్టి జనమగును
“లెమ్ము”
Comments
Post a Comment