నీలాంటి దైవం | Neelanti Daivam song lyrics in telugu

నీలాంటి దైవం

Click here to listen on YouTube.



Telugu Lyrics:

నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"

పరమతండ్రి నీకే వందనం

(నీదు బిడ్డగానే సాగేద)

యేసునాథ నీకే వందనం

(జీవితాంతం నీకై బ్రతికెద)

పవిత్రాత్మ నీకే వందనం

(నిత్యమునే నీతో నడిచెద)

త్రియేక దేవా వందనం

(ఘనపరతు నిన్నే నిరతము)



1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"

మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"

నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"

మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" 

నీవుంటే చాలు నాకు దిగులే లేదు 

నీ ప్రేమే చూడగానే సక్కతియే "2"  “నీలాంటి దైవం”



2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" 

శక్తి దాత దైవం నీవేగా

నీదు ఆత్మవరములు కోరేదా "2"

సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" 

శక్తి దాత దైవం నీవేగా

నీదు ఆత్మవరములు కోరేదా "2"

వేరేమి కోరలేదు జీవితాంతం

నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం "2"   “నీలాంటి దైవం”

Comments

Popular posts from this blog

Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics

సర్వలోకాన సంతోషమే Sarvalokana Santhoshame | Shor Duniya Mein Telugu version song lyrics

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

దైవ మాట మా నోట | Daiva Maata Maa Nota song lyrics