Agni Mandinchu Song Lyrics
అగ్ని మండించు
Click here to listen on Youtube.
Telugu Lyrics :
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు “2”
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు “2”
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా “2”
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే “2” “అగ్ని”
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను “2”
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే “2” “అగ్ని”
అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే “2”
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే “2” “అగ్ని”
ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా “2”
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా “2” “అగ్ని”
English Lyrics :
Agni Mandinchu – Naalo Agni Mandinchu “2”
Parishuddhaathmudaa – Naalo Agni Mandinchu “2”
Agni Manduchundene – Poda Kaalipoledugaa “2”
Aa Agnilo Nunde Neevu Moshenu Darshinchinaave “2” “Agni”
Agni Kaalchi Vesene – Siddham Chesina Arpananu “2”
Aa Agni Dwaaraane – Neevu Gidyonni Dhairyaparachithive “2” “Agni”
Agni Kaana Raananduna – Vaaru Siggu Padipoyire “2”
Nee Agni Digi Raagaa – Neevu Eliyaanu Ghana Parachinaave “2” “Agni”
Praana Aathma Shareeramu – Neeke Arpinchuchunnaanayyaa “2”
Nee Aathma Varamulatho – Nanu Alankarinchumayaa “2” “Agni”
Comments
Post a Comment