Emmanuel baludu song lyrics
ఇమ్మానుయేలు బాలుడు
Click here to listen on YouTube.
Telugu lyrics:
ఇమ్మానుయేలు బాలుడు
సొగసైన సౌందర్య పుత్రుడు “2”
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు
సర్వమానవాళిని రక్షింపను “2”
ఆ బాలుడే యేసు బాలుడు
సర్వలోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడే క్రీస్తు బాలుడు
సర్వమానవాళి పాప పరిహారకుడు 2”
1. పరము నుండి దూతలు దిగివచ్చిరి
పాటలు పాడి ఆరాధించిరి “2”
గొల్లలేమో పరుగునోచ్చిరి
క్రీస్తుని చూసి సాగిలపడిరి…”2” “ఆ బాలుడె”
2. పాపుల పాలిట రక్షకుడు
రోగుల పాలిట ఘనవైద్యుడు “2”
నిన్ను నన్ను రక్షింపను
భూలోకమున ఉదయించెను “2” “ ఆ బాలుడె “
3. మహా మహిమ లోకమునకు మహిమ వారసుడిగా
నిన్ను నన్ను చేర్చ వచ్చెను “2”
రాజధిరాజుగ లోకాధికారిగా
త్వరలో మేఘాలపై రానైయుండె “2”
రండి రండి రారండి
పండుగ చేయను చేరండి
రండి రండి రారండి
సందడి చేయను చేరండి “ఇమ్మానుయేలు”
Comments
Post a Comment