జాలి చూపేవారు లేక | Jaali choope vaaru leka song lyrics
జాలి చూపేవారు లేక
Click here to listen on YouTube.
Telugu lyrics:
జాలి చూపేవారు లేక - జారిపోయిన హృదయమా
మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా..
నీ మనసు గాయం చేసిరా “జాలి”
ప్రేమరూపి కలనైనా మరువలేడమ్మా..
నిను మరువలేడమ్మ “ జాలి “
1. దేవుడేమి చేసాడంటూ -దీవెనేమి చూసావంటు
నిందించిరా -నిన్ను నిలదీసిరా.
కాలామంతా కలగానే మిగిలిపోవు ననుకుంటూ
క్రుంగిపోతివా- నీవు కుమిలి పోతివా
ఓటమి ఎపుడు అంతమే కాదని తెలుసుకోవమ్మా
గెలుపు ఉండకపోదమ్మా “జాలి”
2. నేనేం తప్పు చేశానంటూ -నాకే ఎందుకు ఇలా అంటూ
తలచుచుంటివా -బ్రతుకే భారమంటివా
నీవెన ఆస్తి అంటూ -తగిన కాలం వస్తుందంటూ
మాటనిచ్చిన యేసుని -మాట మరచితివా
నిందించే మనుషులేదుటే-నిలుపునో అమ్మా
మేలు కలుగునో అమ్మా.. “జాలి”
Comments
Post a Comment