నా యేసయ్యా | Naa Yesayya nee krupanu maruvalenayya song lyrics

నా యేసయ్యా



Click here to listen on YouTube


Telugu lyrics:


నా యేసయ్యా..
నీ కృపను మరువలేనయ్యా
నా యేసయ్యా..
నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. “2”


నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము “2”
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద.. “2”


ఆ. అహా.. హల్లెలూయా…
హో. ఓహో.. హోసన్న…  “నా యేసయ్యా..”


నా గుమ్మముల గడియలు బలపరిచితివి
నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి “2”
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
ఆ. అహా.. హల్లెలూయా…
హో. ఓహో.. హోసన్న…  “నా యేసయ్యా..”


నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి “2”
నా భయభీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
ఆ. అహా.. హల్లెలూయా…
హో. ఓహో.. హోసన్న….  “నా యేసయ్యా..”



English lyrics:

Naa Yesayya Nee krupa maravalenayya
Naa Yesayya Nee dayalenide bratakalenayya “2”


Nee naama smaranalo dagina jayamu
Nee vaakya dhyanamulo pondina balamu “2”

Talachukunuchu naa yaatranu Ne konasagincheda “2”


Aah… Hallelujah…
Oho… Hosanna…  “ Naa Yesayya “


Naa gummamula gadiyalu balaparichitivi
Nee chittamulo adugulu sthiraparichitivi “2”
Naa sarahaddulalo nemmadini kaliginchi
Ninnu vembadiche bhagyamunichitivi

Aah… Hallelujah…
Oho… Hosanna…  “ Naa Yesayya “


Nee vaagdaanamulennou neraveerchitivi
Nee rekkala needalo nanu daachitivi “2”
Naa bhayabheetulalo nee vaakunu pampinchi
Ninne sevince goppa bhagyamunichitivi

Aah… Hallelujah…
Oho… Hosanna…  “ Naa Yesayya “

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu