నా దేవుడు గొప్పవాడు | Naa Devudu Goppavadu song lyrics

నా దేవుడు గొప్పవాడు



Click here to listen on YouTube.

Telugu Lyrics :


నా దేవుడు గొప్పవాడు - ఏదైనా చెయ్యగలడు 

ప్రభువెపుడు ఓడిపోడు – ఓడి పోడు, ఓడిపోడు

సరియైన సమయమందే - రంగంలో దూకుతాడు

ముందు రాడు - ఆలస్యమవ్వడు - ముందు రాడు, ఆలస్యమవ్వడు


 భవిష్యత్ ఏమౌతుందోనన్న భయము లేదు నాకు!

 రేపు ఏ మలుపు ఉందోనన్న చింత లేదు నాకు!

 అరె! నా జీవితం - ప్రభుని చేతిలో - “2”

 ఉంచి నేను నిశ్చింతగా ఉన్నా !


1. నేనేమి అవ్వవలెనో - ఖచ్చితంగా తెలిసినోడు - ముందే నిర్ణయించినాడు!

నన్నేమి చెయ్యవలెనో - ప్రభు చేసి తీరుతాడు - ఆపేటివాడు ఎవడు? 

నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే

నను గూర్చి తనదు గ్రంధములో వ్రాసి ఉంచినాడు.


2. నా పాపంకొరకు ప్రభువు-జగతికి ఉత్పత్తి మొదలు-వధియింపబడియున్నాడు

ఏదైనా సమస్య నాపై - దండెత్తి రాక మునుపే - పరిష్కారం సిద్ధపరుస్తాడు.

నా మేలు కొరకు అన్నియును సమకూర్చి జరుపు ప్రభువు

నా పక్షమందు కార్యమును సఫలపరచుతాడు.


God knows the end from the beginning 


3. నాకేమి అవసరములో - నేనింకా అడగనపుడే - నా తండ్రికి ముందే తెలుసు.

నాకింక ఏమి కొదువ? - క్రీస్తేసు మహిమ వలన - సర్వ సమృద్ధి కలదు. 

తన సొంత కొడుకునే నా కొరకు యిచ్చేసినాడు తండ్రి 

ఆయనతో పాటు అన్నియును యిచ్చి తీరుతాడు


4. మన దేవుని వాగ్దానములు- అన్నియును క్రీస్తునందు- అవును ఆమేన్ నాకు!

వాగ్దానం చేసినోడు - ఎప్పుడూ నమ్మదగినవాడు - నాకసలు దిగులు లేదు. 

ఈ భూమి కంటె ఆకాశములు ఎంతెత్తుగా ఉన్నాయో 

నా కొరకు ప్రభుని ఉద్దేశ్యములు - అంత ఉన్నతములు! 


I’m safe in the hands of my Father (Jesus Christ) (Holy Spirit)


5. తొట్రిల్లకుండ నన్ను - కాపాడగలిగినోడు - శక్తి గల రక్షకుండు. 

తన మహిమ యెదుట నన్ను - నిర్దోషిగా నిలువబెట్టి - ఆనందిస్తున్నవాడు. 

తన ఆత్మ చేత ముద్రించెను నను, నా ప్రభువు వచ్చువరకు 

నను తండ్రి చేతిలోనుండెవడు అపహరింపలేడు!


English Lyrics :


Naa Devudu goppavadu – edaina cheyyagaladu
Prabhu epudu odipodu – odi podu, odipodu
Sariyaina samayamande – rangamlo dookutadu
Mundu raadu – alasya mavvadu – mundu raadu, alasya mavvadu

Bhavishyat emautundonanna bhayamu ledu naaku!
Repu ye malupu undonanna chinta ledu naaku!
Are! Naa jeevitam – Prabhuni chetilo “2”
Unchi nenu nischintaga unna!


Nenemi avvaleno – kachchitanga telisinodu – mundhe nirnayinchinadu!
Nannemi cheyyavaleno – Prabhu chesi tirutadu – aapetivadu evadu?
Niyamimpa badina dinamulo oka dayaana kakamunupe
Nanu gurinchi tanadu grandhamulo rasi unchinado.


Naa paapam koraku Prabhuvu – jagatiki utpatti modalu – vadhiyimpabadiyunnadu
Edaina samasya naapai – dandetti raka munupe – parishkaram siddha parustadu.
Naa melu koraku anniyunu samakurchi jarupu Prabhuvu
Naa pakshamandu kaaryamunu safalaparachutadu.

God knows the end from the beginning


Naakemi avasaramulo – nenenka adaganapude – naa tandriki mundhe telusu.
Naakinka emi koduva? – Kreeshtesu mahima valana – sarva samruddhi kaladu.
Tana sonta kodukune naa koraku ichchesinadu tandri
Ayanatho paatu anniyunu ichchi tirutadu.


Mana Devuni vaagdanamulu – anniyunu Kreeshtunandu – avunu aamen naaku!
Vaagdhanam chesinodu – eppudu nammadhaginavadu – naakasalu digulu ledu.
Ee bhoomi kante aakashaalu enta ettuga unnayo
Naa koraku Prabhuni uddeshyamulu – anta unnatamulu!

I’m safe in the hands of my Father (Jesus Christ) (Holy Spirit)


Totrillakunda nannu – kaapadagaliginodu – shakti gala rakshakundu.
Tana mahima eduta nannu – nirdoshiga nilabettai – anandinchutunnavadu.
Tana aatma cheta mudrinchenu nanu, naa Prabhuvu vachchuvareku
Nanu tandri chetilonundi evadu apaharimpaledu

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Hosanna Ministries 2021 Songs Book

Nenu odiponaya Song lyrics

స్తుతియించెద - సర్వోన్నతా | Sthuthiyincheda sarvonatha song lyrics