యేసే నా నిజ రక్షకుడు | Yese naa nija rakshakudu song lyrics

యేసే నా నిజ రక్షకుడు

Click here to listen on YouTube.


Telugu lyrics:


యేసే నా నిజ రక్షకుడు - యేసు నా ప్రాణ ప్రియుడు “2”

స్తుతి పాటలు పాడెదను - జగమంతా చాటెదను 

యేసే నా నిజ రక్షకుడు “2”


హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా   “4”


1 . యేసు నాకు జీవమునిచ్చాడు - మరణముపై జయమునిచ్చాడు  “2”

చప్పట్లు కొట్టెదను - జయధ్వనులు చేసెదను 

యేసే నా నిజ రక్షకుడు “2”


హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా “4”

      

2.⁠ ⁠యేసు నాకు శాంతినిచ్చాడు - శాపములనుండి  విడిపించాడు “2”

గంతులేసి ఆడెదను - ఆర్భాటము చేసెదను   

యేసే నా నిజ రక్షకుడు  “2”


హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా “4”


3.⁠ ⁠యేసు నాకు శక్తినిచ్చాడు 

అభిషేకంతో నన్ను నింపాడు “2”

సువార్తను చాటెదను - క్రీస్తు కొరకు బ్రతికెదను

యేసే నా నిజ రక్షకుడు  “2”


హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా “4”


English lyrics:

Yese Naa Nija Rakshakudu - Yese Naa Praana Priyudu  “2”

Sthuthi Paatalu Paadedhanu - Jagamantha Chaatedhanu

Yese Naa Nija Rakshakudu  “2”


Hallelujah Amen Hallelujah “4”


1.⁠ ⁠Yesu Naaku Jeevamunichaadu - Maranamupai Jayamunichaadu  “2”

Chappatlu kottedhanu - Jayadhwanulu chesedhanu 

Yese Naa Nija Rakshakudu “2”


 Hallelujah Amen Hallelujah “4”


2.⁠ ⁠Yesu Naaku Shaanthinichaadu - Shaapamulanundi vidipinchaadu  “2”

Ganthulesi Aadedhanu - Aarbhaatam Chesedhanu

Yese Naa Nija Rakshakudu “2”


Hallelujah Amen Hallelujah “4”


3.⁠ ⁠Yesu Naaku Shakthinichaadu - Abhishekamtho Nannu Nimpaadu  “2”

Suvaarthanu Chaatedhanu - Kreesthu koraku brathikedhanu

Yese Naa Nija Rakshakudu   “2”


 Hallelujah Amen Hallelujah “4”




Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Hosanna Ministries 2021 Songs Book

Nenu odiponaya Song lyrics

స్థిరపరచువాడవు | Emaina Cheyagalavu Song lyrics