నను విడువక | Nannu Viduvaka Naatho Vasthunnaa song Lyrics
నను విడువక - Pas. Sathish Kumar Click here to listen on YouTube. Telugu Lyrics పల్లవి: నను విడువక – నాతో వస్తున్నా నను మరువక – నను దీవిస్తానన్నా ఆ.ప: యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ “2” హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా “2” “నను విడువక” చరణం 1: ప్రతి దినము ప్రతి క్షణము – ప్రాణంగాప్రేమిస్తాడన్నా ప్రతి పనిలో తోడుండి – ప్రతిఫలమే ఇస్తాడన్నా నీడైనా వీడినను – నావెంటే వుంటాడన్నా చేతుల్లో చెక్కుకుని – నిత్యము నను గమనించే “యేసయ్య” చరణం 2: అప్పజయమే లేకుండ - విజయమునే ఇస్తాడన్నా అడులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా ఆపధాలు ఎన్నున్నా - అన్నీ అనిచివేస్తాడన్నా శత్రువులే లేచినను – నా పక్షమున పోరాడే “యేసయ్య” రచన: డా|| పి .సతీష్ కుమార్ గారు గానం: సాహస్ ప్రిన్స్ , అనూప్ రూబెన్స్