Nannu entha preminchuchu Song Lyrics in Telugu
నన్ను ఎంతో ప్రేమించుచు
Telugu Lyrics:
నన్ను ఎంతో ప్రేమించుచు
సిలువ పే బలియైథివి
నాకొరకై రక్తము కార్చి
కలంకము కడిగితివి
పుట్టక ముందే వేరుపారచె
నీకొరకై బ్రతకాలని
ఆరాధనా నీకే
అనుదినము నీకే
తండ్రివైన నా దైవమా
తండ్రివి పరమ తండ్రివి
ఘన, మహిమ, ప్రభావములు
ఎప్పటికి నీకేనయ్యా
మహిమయు, ఘనతయు
తండ్రివి, నీకెనయ్య
నీ రక్తంతో దేవునితో
సమాధానము కలుగచేసినావు
పాపమేలేని కుమారునిగా
నిలబెట్టినావు నీయెద్దుట
సరిరమణు తేరను చీల్చి
నూతన మార్గం తెరచితివి
అతిపరిశుద్ధ స్థలమునకు
ప్రవేశించే ధైర్యం కలిగినది
English Lyrics:
Nanu Entho Preminchuchu
Siluva pay Baliyaythivi
Nakorakai Rakthamu Kaarchi
Kalankamu Kadigithivi
Puttaka munde VeruParache
Neekorakai Brathakaalani
Aaradhana Neeke
Anudhinamu Neeke
Thandrivayna naa Daivamaa
Thandrivi Parama Thandrivi
Ghana, Mahima, Prabhaavamulu
Eppatiki Neekenayyaa
Mahimayu, Ghanathayu
Thandrivi, Neekenayya
Nee Rakthamtho Devunitho
Samaadhaanamu Kalugachesinaavu
Papameleni Kumaarunigaa
Nilabettinaavu Neeyedhutta
Sareeramanu theranu cheelchi
Noothana Maargam Therachithivi
AthiParishudha sthalamunaku
Pravesinche Dhairyam Kaliginadi
Comments
Post a Comment