Digulu Padaku Nesthama | దిగులు పడకు నేస్తమా Song lyrics in Telugu

Digulu Padaku Nesthama | దిగులు పడకు నేస్తమా



Click here to listen to YouTube.

Telugu Lyrics :

పల్లవి:

దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు

సందేహ పడకు ప్రాణమా 

నీకు తోడు ఉంటాడు


ఏదైనా ఏ క్షణమైనా

యేసునాథుని తలంచుమా

ఏమైనా ఏ స్థితియైనా

ఆదరించును గ్రహించుమా


ఆశే నిరాశై అలసియున్నావా

కీడే నీ నీడై తడబడుచున్నావా

ఏదైనా ఏ క్షణమైనా

యేసునాథుని తలంచుమా

ఏమైనా ఏ స్థితియైనా

ఆదరించును గ్రహించుమా


ప్రేమే కరువై కలత చెందావా

గమ్యం తెలియక పరుగెడుచున్నావా

ఏదైనా ఏ క్షణమైనా

యేసునాథుని తలంచుమా

ఏమైనా ఏ స్థితియైనా

ఆదరించును గ్రహించుమా

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book