నను విడువక | Nannu Viduvaka Naatho Vasthunnaa song Lyrics

నను విడువక - Pas. Sathish Kumar

Click here to listen on YouTube.



Telugu Lyrics

పల్లవి:

నను విడువక – నాతో వస్తున్నా

నను మరువక – నను దీవిస్తానన్నా


ఆ.ప:

యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ “2”

హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా “2”   “నను విడువక”


చరణం 1:

ప్రతి దినము ప్రతి క్షణము – ప్రాణంగాప్రేమిస్తాడన్నా

ప్రతి పనిలో తోడుండి – ప్రతిఫలమే ఇస్తాడన్నా

నీడైనా వీడినను – నావెంటే వుంటాడన్నా

చేతుల్లో చెక్కుకుని – నిత్యము నను గమనించే

“యేసయ్య”


చరణం 2:

అప్పజయమే లేకుండ - విజయమునే ఇస్తాడన్నా

అడులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా

ఆపధాలు ఎన్నున్నా - అన్నీ అనిచివేస్తాడన్నా

శత్రువులే లేచినను – నా పక్షమున పోరాడే

“యేసయ్య”



రచన:  డా|| పి .సతీష్ కుమార్ గారు

గానం:   సాహస్ ప్రిన్స్ , అనూప్ రూబెన్స్







Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu