మహోన్నతుడా మా దేవా | Mahonnathuda Maa Deva Song Lyrics

మహోన్నతుడా మా దేవా


Click here to listen on YouTube.


Telugu lyrics: 

మహోన్నతుడా మా దేవా

సహాయకుడా యెహోవా 

ఉదయకాలపు నైవేద్యము

హృదయపూర్వక అర్పణము

అ.ప. : నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా


1. అగ్నిని పోలిన నేత్రములు 

అపరంజివంటి పాదములు 

అసమానమైన తేజోమహిమ 

కలిగిన ఓ ప్రభువా



2. జలముల ధ్వనివంటి కంఠస్వరం 

నోటను రెండంచుల ఖడ్గం 

ఏడు నక్షత్రములు ఏడాత్మలు 

చేత కలిగిన ఓ ప్రభువా


3. ఆదియు అంతము లేనివాడా 

యుగయుగములు జీవించువాడా 

పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ “4”




Comments

Popular posts from this blog

Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics

JALARI PANDUGA | జాలరి పండుగ Song Lyrics in Telugu

Hosanna Ministries 2021 Songs Book

NYAYAADIPATHI | DIVYATHEJYOMAYA YESSAYYA SONG LYRICS IN TELUGU