దూతలతో కలసి | Dhoothalatho Kalasi christian song lyrics
దూతలతో కలసి
Click here to listen on YouTube.
Telugu Lyrics :
దూతలతో కలసి – సెరాపులలో నిలచీ “2”
నీ మహిమను – చూడాలనీ
నా ఆశతీరా – పాడాలనీ
ఆరాధించాలనీ – ఆస్వాధించాలనీ
1. దావీదు గానాల – స్తోత్రార్హుడా
కోరాహు కుమారుల – స్తుతి పాత్రుడా
నాస్తుతులన్నిటిపై – ఆసీనుడవయ్యా “2” “మహిమ”
2. అత్యున్నతమైన – సింహాసనమందు
ఆసీనుడవైన ప్రభు – నీ వుండగా “2”
నీచొక్కాయి అంచులు
– దేవాలయమే నిండగా “2” “మహిమ”
3. వేవేల దూతలు – నిను పాడగా
ఆ కంఠస్వరములే – ధ్వనించగా “2”
ఆ మందిరమంతా – ధూమముచే నిండగా “2” “మహిమ”
Comments
Post a Comment