సర్వలోకాన సంతోషమే Sarvalokana Santhoshame | Shor Duniya Mein Telugu version song lyrics
సర్వలోకాన సంతోషమే
Click here to listen on YouTube.
Telugu Lyrics :
సర్వలోకాన సంతోషమే “2”
నేడు రారాజు జన్మించెనె “4”
గొల్లలంత కూడి గొర్రెలు మేపుచుండగా “2”
దూత సందేశమే తేచెగా “2”
నేడు రారాజు జన్మించెనె “2”
స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగ “2”
సర్వ లోక రక్షకుడోచెగా “2”
నేడు రారాజు జన్మించెనె “2”
జ్ఞానులుబంగారంసాంబ్రాణి బోలము తెచ్చెగా “2”
కన్యా మరియ కుమారుడొచ్చెగా “2”
నేడు రారాజు జన్మించెనె “2”
పాపులను రక్షింప రక్షకుడే వచేగా “2”
నిత్య నరకాన్ని తప్పించుటకు “2”
శత్రు సాతన్ని జయించుటకు “2”
నేడు రారాజు జన్మించెనె
సర్వలోకాన సంతోషమే
నేడు రారాజు జన్మించెనె “4”
Comments
Post a Comment