అలల కడలి | దేవా నా జీవం నా గమ్యం నీవేలే (Devaa Naa Jeevam Naa Gamyam Neevele) – Telugu Christian Song Lyrics
అలలు కడలి
Telugu Lyrics :
అలల కడలి ఎగసిన
అలజడి సృష్టించిన - చీకటి కమ్మేసినా
హితము గతము మరచిన
నా మది క్షీణించిన చేయి తోడైనే
దేవా నా జీవం- నా ప్రాణం నీవేలే
దేవా నా పయనం - నా గమ్యం నీవేలే ... “2”
1. సొంతవారే సనిగిన- జగమే దూషించిన
మోషే చూసింది నిన్నే కదా
వెక్కిలి మాట చేత విలపించిన
యిర్మియ
ప్రార్థించినది నీకే కదా
ఇక ఏమి చెప్పుదును నీవు తోడుంటే
రాజ్యములు జయించిరే ....
నీతిని జరిగించి... వాగ్దానములను పొందిరి
సింహపు నోళ్ళను మూసిరే... “2” " దేవా నా జీవం"
2. శరీరధారియైన దినములలోన
క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా..
మహా రోదనతో మరణములోనూ..
క్రీస్తు పిలిచింది నిన్నే కదా..
అగాధ జలములలోన నీవు తోడుండి..
మరలా నన్ను లేపితివే
హృదయపూర్వకముగా నీవు విచారము దుఃఖము నాకు కలుగజేయవు “2” " దేవా నా పయనం"
English Lyrics :
Alalu kadali egasina
Alajadi srushtinchina – cheekati kammesinaa
Hitamu gathamu marachina
Naa madi ksheeninchina cheyi thodaina
Devaa naa jeevam – naa praanam neevele
Devaa naa payanam – naa gamyam neevele … “2”
1.Sontavaare sanigina – jagame dhooshinchina
Moshe choosindi ninne kadaa
Vekkili maata chetha vilapinchina
Yirmiya
Praarthinchinadi neeke kadaa
Ika emi cheppudunu neevu thodunte
Raajyamulu jayinchi re….
Neethini jariginchi… vaagdaanamulanu pondiri
Simhapu nollanu moosire… “2” “Devaa naa jeevam”
2.Shareeradhaariyaina dinamula lona
Kreesthuku migilindi kanneelle gaa…
Mahaa rodhanatho maranamulo noo…
Kreesthu pilichindi ninne kadaa…
Agaadha jalamulalona neevu thodundi…
Maralaa nannu lepithive
Hridayapoorvakamugaa neevu vichaaramu
Duhkhamu naaku kalugajeyavu “2” “Devaa naa payanam”
Title: దేవా నా జీవం నా గమ్యం నీవేలే
Language: Telugu
Category: Christian Worship Song
Theme: Faith, Trust in God, Hope in Trials
Suitable for: Church Worship, Prayer Meetings, Personal Devotion
Comments
Post a Comment