Posts

Showing posts from February, 2026

సౌందర్య పూర్ణుడా – Latest Worship Song | Hosanna Ministries

సౌందర్య పూర్ణుడా Click here to listen on YouTube. Song Description: “సౌందర్య పూర్ణుడా” is the latest worship song from  Hosanna Ministries . This powerful devotional song beautifully exalts Jesus Christ as the perfect Savior, faithful friend, and glorious Lord. The lyrics reflect deep intimacy, surrender, and a longing to behold His face. With rich spiritual depth and heartfelt expression, the song reminds believers that Jesus strengthens, protects, and calms every storm in life. It carries a strong worship atmosphere, making it perfect for church services, prayer meetings, and personal devotion time. 🙌✨ తెలుగు లిరిక్స్ పల్లవి: సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక “2” యేసయ్యా నా ప్రాణ స్నేహిత నీకోసమే నను కోరుకుంటిని “2” అతిథియైయా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం “2” చరణం 1: మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రార్థింతును ఆశతో ఆత్మాంక్షీయుడా “2” చరణం 2: సద్భక్తితో బ్రతుకాశించగా నిండెన నీ కృపయే బలపరచెను “2” విశ్వాస యాత్ర కష్టగండ వాలెనను కష్టీటి...

కృపయే — Nee Krupa Naa Aadharamu | Telugu Worship Song Blog

కృపయే — నీ కృపే నా ఆధారము Click here to listen on YouTube. Song Description : “కృపయే” దేవుని అపారమైన కృపను మహిమపరచే ఆరాధనా గీతం. మన జీవితం, ఎదుగుదల, విజయాలు—all are because of His grace alone. జీవించుచున్నాము ఆయన కృపలోనే, ఎదుగుచున్నాము ఆయన కృపతోనే. తెలుగు  లిరిక్స్ పల్లవి : కృపయే కృపయే నీ కృపయే కృపయే కృపయే కృపయే నా ఆధారము “2” జీవించుచున్నాను నీ కృపలో నే ఎదుగుచున్నాను నీ కృపతో “2” కోరస్ : కృపయే జీవం.. కృపయే సర్వం.. కృపయే సమస్తం నీ కృపే “2” చరణం  1: కృప లేనిదే నా పలనా ఏ ఫలము లేడు కృప లేనిదే నీ పనికి నే పనికిరానే “2” కృపతోనే నన్ను పరిచేసుకున్నావే కృపలోనే నాకు గురి నిలిపావే “2”    “కృపయే” చరణం  2: కృప ఉండగా ఏ భయము నన్ను పలేదే కృప తోడుగా సమృద్ధిలో నడిపినావే “2” కృప వలన శ్రమయైనా సంతోషమేలే కృప ఉంటే కష్టాల్లో సంబరమే “2”    “కృపయే” English Lyrics: Pallavi: Krupaye krupaye nee krupaye Krupaye krupaye krupaye naa aadharamu “2” Jeevinchuchunnanu nee krupalo Ne eduguchunnanu nee krupatho “2” Chorus: Krupaye jeevam.. krupaye sarvam.. Krupaye samastham nee krupe “2”...

స్తుతిగానము చేసెదన్‌ – తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం (Stutigaanamu Chesedan – Telugu Christian Worship Song)

స్తుతిగానము  చేసెదన్‌ (Stutigaanamu Chesedan ) Click here to listen on YouTube. తెలుగు  లిరిక్స్ : స్తుతిగానము చేసెదన్‌ స్తోత్రాలర్పించెదను    “2“ ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే “2“ నా జీవితాంతము నేను ఉన్నంతకాలము “2“      “స్తుతిగానము చేసెదన్‌“ 1 .శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు శ్రీమంతుడవు నీవేనయ్యా ఘనులందరిలో ఘనీయుడవు పరిశుద్ధుడవు నీవేనయ్యా     “2“ రాజువయ్య రారాజువయ్య రక్షకుడా విమోచకుడా “2“ నా జీవితాంతము నేను ఉన్నంతకాలము “2“      “స్తుతిగానము చేసెదన్“ 2.తేనెకన్నా జుంటే, తేనెకన్నా మధురము నీ పలుకే తల్లి కన్నా కన్న తండ్రి కన్న కమ్మని నీ పిలుపే “2“ అందదయ నా ఊహలకు నీ ప్రేమ, వాత్సల్యము “2“ నా జీవితాంతము నేను ఉన్నంతకాలము “2“      “స్తుతిగానము చేసెదన్“ ⸻ English lyrics : Stutigaanamu chesedan stotraalarpinchedanu “2” Priyamaina tandrivi paralokavaasivi aaraadhana neeke “2” Naa jeevitaanthamu nenu unnanta kaalamu “2”   “Stutigaanamu chesedan” 1.Shreshtulalo bahu shreshtudavu Sreemantudavu neevenayya Ghanulandharilo ghaneeyudavu Parishuddhudavu neevenay...