Posts

Showing posts from December, 2021

Christmas Lokaniki shubhadhinam Song Lyrics

Image
 క్రిస్మస్ లోకానికి శుభదినం  Click here to watch on Youtube Telugu Lyrics : క్రిస్మస్ క్రీస్తు జన్మదినం  క్రిస్మస్ మేరీ పుణ్యదినం  క్రిస్మస్ మనకు పర్వదినం  క్రిస్మస్ లోకానికి శుభదినం  హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా.. హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా "క్రిస్మస్" తూర్పు దిక్కు చుక్కపుట్టే మేరమ్మ ఓఒహ్.. మరియమ్మ "2" చుక్కనుజూచి మేం వచినాము మొక్కిపోవుటకు  "2" దేవుడే దీనుడై దిగివచ్చినఆదీనం "2" ప్రభువే పశుపాకలో పుట్టినాదీనం "2" దూతలే పాటలు పాడినాదీనం "2" జ్ఞ్యానులే ఆరా..దించినాదీనం "2" "హల్లెలూయా" క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్.. జోయ్ఫుల్ క్రిస్మస్  గోలలె పరవశించిపోయినాదీనం "2" రాజులే భయబ్రాంతులైనాదీనం "2"  శాస్త్రులెయ్ సత్యాన్నిగ్రహించినాదీనం "2" లోకమే పరవళ్లు త్రొక్కినాదీనం  "2" "హల్లెలూయా " క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్.. జోయ్ఫుల్ క్రిస్మస్ "క్రిస్మస్" English Lyrics : Christmas kreesth...

Kristhu nedu Putteney Song Lyrics (Samuel Karmoji)

క్రీస్తు నేడు పుట్టెనె Click here to watch on Youtube. Telugu Lyrics : క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే "2" చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె "2" మా మంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం "2" 1. ఆహా ఆ . . చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను "2" 2. ఆహా ఆ . . ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని తార వార్త తెలిపెను జ్జానులారాధించెను "2" English Lyrics : Kreesthu nedu putteney Rakshana Dhorikene vedhalu ghoshinchey kanyaka puthrude "2" cheekati theralu tholigipoyi velugu kaligeney "2" maa manchi raaju  manashunna yesu maakai nedu puttenu chudu aahaa aanandham oohoo christmas sambharam  "2" 1. Aahaa..aa.. challani chalilo oohhoo aah gollala chevilo aahaa aa.. Emmanuel oohhoo aah devude thodu Kristhu nedu puttenani dhootha vaaratha ...

Rakshakudu Song by Sharon sisters Lyrics

రక్షకుడు పుట్టాడు Click here to watch on Youtube. Telugu Lyrics : రక్షకుడు పుట్టాడు నేడు నీకొఱకె నా కొరకే  ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించేనే  ఉల్లసించి పాడేదం - ఉత్సహించి పొగడెడం  శుభవార్తను  చాటెదం - ప్రభు వార్తను ప్రకటించెదం  " మన "  దీనులకు  సువార్తను  ప్రకటించుటకు వచ్చెను  పాప శాప  సంకెళ్లను విడిపించుటకు వచ్చెను  He came to save the  world మన రక్షకుడు దీనులను సువార్తను  ప్రకటించుటకు వచ్చెను  పాప శాప  సంకెళ్లను విడిపించుటకు వచ్చెను   అపవాది క్రియలను లయపరచుటకె  వచ్చెను కృపతో రక్షించును - ప్రేమతో క్షమియించును  " రక్షకుడు "  దైవ మహిమను విడిచెను  మనుష్య రూపిగా వచ్చెను  నీతిమంతులుగా  చేయును శాంతిని మనకిచ్చును " 2 " నిరతం దయ చూపును  శాశ్వత కృప చూపును  మరలా  దిగివచ్చును - తన ప్రజలను పాలించును " రక్షకుడు " English Lyrics : Rakshakudu puttadu nedu neekorake naakorake Emmanuyelu manaku thodu Udayinchene Prakashinchenu Ullasinchi padedham - uthsahinchi po...

Kreesthu puttenu pasula pakalo Song Lyrics

 క్రీస్తు పుట్టెను పశుల పాకలో Click here to watch on Youtube. Telugu Lyrics : క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే "2" అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా  "2" అజ్ఞానము అదృష్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను  "2"    " అరె గొల్లలొచ్చి " కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను  "2" వరముల నొసగ పరమ తండ్రి తనయుని మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ  "2"      " అరె గొల్లలొచ్చి " English Lyrics : Kreesthu Puttenu Pashula Paakalo Paapamanthayu Roopu Maapanu Sarvalokamun Vimochimpanu Raaraaju Pudamipai Janminchenu Santhoshame Samaadhaaname Aanandame Paramaanandame   "2" Arey Gollalochchi Gnaanulochchi Yesuni Choochi Kaanukalichchi Paatalu Paadi Naatyamulaadi Paravashinchire Paraloka Doothaali Paata Paadagaa Paamarula H...