Rakshakudu Song by Sharon sisters Lyrics
రక్షకుడు పుట్టాడు
Click here to watch on Youtube.
Telugu Lyrics :
రక్షకుడు పుట్టాడు నేడు నీకొఱకె నా కొరకే
ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించేనే
ఉల్లసించి పాడేదం - ఉత్సహించి పొగడెడం
శుభవార్తను చాటెదం - ప్రభు వార్తను ప్రకటించెదం " మన "
దీనులకు సువార్తను ప్రకటించుటకు వచ్చెను
పాప శాప సంకెళ్లను విడిపించుటకు వచ్చెను
He came to save the world
మన రక్షకుడు
దీనులను సువార్తను ప్రకటించుటకు వచ్చెను
పాప శాప సంకెళ్లను విడిపించుటకు వచ్చెను
అపవాది క్రియలను లయపరచుటకె వచ్చెను
కృపతో రక్షించును - ప్రేమతో క్షమియించును " రక్షకుడు "
దైవ మహిమను విడిచెను మనుష్య రూపిగా వచ్చెను
నీతిమంతులుగా చేయును శాంతిని మనకిచ్చును " 2 "
నిరతం దయ చూపును శాశ్వత కృప చూపును
మరలా దిగివచ్చును - తన ప్రజలను పాలించును " రక్షకుడు "
English Lyrics :
Rakshakudu puttadu nedu neekorake naakorake
Emmanuyelu manaku thodu Udayinchene Prakashinchenu
Ullasinchi padedham - uthsahinchi pogadedham
Shubhavarthanu chatedhan- prabhu varthanu prakathinchedan " mana "
Dheenulaku suvarthanu prakatinchutaku vachenu
paapa shapa sankellanu vidipinchutaku vachenu
he came to save the world
mana rakshakudu
Dheenulaku suvarthanu prakatinchutaku vachenu
paapa shapa sankellanu vidipinchutaku vachenu
Apavaadhi Kriyalanu layaparuchutakey vachenu
krupatho rakshinchunu - prematho ksheminchunu " rakshakudu "
Daiva mahimanu vidipinchenu manusha roopiga vachenu
Neethimanthulugaa cheyunu shanthini manakichunu "2"
Nirantharam daya chupunu Shasvatha krupa chupunu
maralaa dhigivachunu - thana prajalanu paalinchunu "Rakshakudu"
Comments
Post a Comment