Peru maarindhi gani song lyrics
పేరు మారింది గానీ Click here to listen the song. పేరు మారింది గానీ..... నీ తీరు మారలేదే....... "2" పల్లవి: పేరు మారింది గాని నీ తీరు మారలేదే "2" విశ్వాసి ఓ విశ్వాసి "2" నీ ఇంటిలోగాని నీ సంఘములోగాని నీ ఊరులోగాని మంచి సాక్ష్యము నీకుందా "2" "పేరు మారింది" చరణం:1️⃣ నీవు భూతులు మానలేదు నీవు భాషలు మానలేదు నీవు ప్రార్ధన మానలేదు నీవు పాపం మానలేదు "2" నిజమైన భక్తి నీవు చేస్తున్నావో నిలకడలేని భక్తి నీవు చేస్తున్నావో "2" ఆలోచించుము నీవు ఆలోచించుము "2" "పేరు మారింది" చరణం:2️⃣ నీవు మందిరము మానలేదు నీవు మందు మానలేదు నీ మనస్సు మారలేదు మంచి మనిషిగా మారలేదు "2" మంచివాడిగా మనుషులను మెప్పిస్తున్నావో దేవుని దృష్టిలో యధార్ధముగా ఉన్నావో "2" ఆలోచించుము నీవు ఆలోచించుము "2" ...