O vishwasi O viswasi song lyrics

ఓ విశ్వాసి ఓ విశ్వాసి

Click here to watch in Youtube.

Telugu Lyrics:

ఓ విశ్వాసి ఓ విశ్వాసి చల్లారైనా నీ మొదటి ప్రేమ అడుగంటెనా నీ ఆత్మీయతా 

విశ్వాసీ - విశ్వాసీ - విశ్వాసీ - ఓ విశ్వాసీ   "2"


ఒకసారి వెలిగింప బడినావు ప్రభు ప్రేమ రుచి చూచిన నీవు

వెనుకకు జారితివా ... లోకాశకు లోనైతివా  

విశ్వాసీ - విశ్వాసీ - విశ్వాసీ - ఓ విశ్వాసీ   "2"  "ఓ"


ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా జీవింప 

వెనుకకు జారితివా ... లోకాశకు లోనైతివా

విశ్వాసీ - విశ్వాసీ - విశ్వాసీ - ఓ విశ్వాసీ   "2"  "ఓ"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu