Manavuni Maranamaagadhu song Lyrics
Manavuni Maranamaagadhu
By - Rev.Dr.Caleb Nangunuri
Click here to watch on Youtube.
Telugu Lyrics:
మానవుని మరణమాగదు
అలాగే యేసయ్య రకడాగాదు "2"
ఆకాశాన మెరుపులుండును
అలాగే యేసయ్య రకడుండెను "2" "మానవుని"
లోకవిధానాలు మాసిపోయిన
యేసు చేతిలో నిత్యారాజ్యముందిలే (రాజ్యముందిలే..) "2" "మానవుని"
యేసు తెచ్చు రాజ్యము అంటే ఏమిటి
విశ్వ మానవాళి యొక్క తండ్రి రాజ్యమే (తండ్రి రాజ్యమే) "2" "మానవుని"
ఎట్టి స్థితిలోనుండి తప్పించుకొనును
మట్టి నుండి లేపి నిన్ను తీర్పుతీర్చును "2" "మానవుని"
English Lyrics:
Manavuni maranamaagadhu
alage yesayya rakadaagadhu "2"
akashana merupulundunu
alage yessaya rakadundunu "2" "Manavuni"
Lokavidhanaalu maasipoyina
yesu chethilo nitya rajyamundhile (rajyamundile..) "2" "Manavuni"
Yesu thechu rajyamu ante emiti
vishwamaanavaali yokka thandi rajyame (thandri rajyame) "2" "Manavuni"
yetti sthithilonundi thappinchukonunu
matti nundi lepi ninnu thirputheerchunu "2" "Manavuni"
విశ్వ మానవాళి యొక్క తండ్రి రాజ్యమే
ReplyDeletePlease write author and composer's names.we appreciate you.
Okay! Thank You!!
DeleteRev.Dr.caleb Nangunuri
ReplyDelete