Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu

నువ్వే నా ప్రాణాధారము

Telugu Lyrics:

నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం

నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల  కుసుమం “2”

నువ్వే నా ప్రాణాధారము...

నువ్వే నా జీవధారము “2”


నువ్వే లేక పోతే నేను జీవించలేను..

నువ్వే లేక పోతే నేను బ్రతుకలేను

నువ్వే లేక పోతే నేను ఊహించలేను...

నువ్వే లేక పోతే నేను లేనే లేను “2”

నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడచె నా జీవితము

చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం ”2” “నువ్వే నా”


నీతో నేను జీవిస్థాలే కల కాలము..

 నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము 

లోకం లో నేనెన్నో వేతికా అంత శూన్యము 

చివరికీ నువ్వే నిలిచవే సాధకాలము

నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాధ 

నీ చేతితో మలచి నను విరచి సరిచేయు నాధ.. “2” “నువ్వే నా”



English Lyrics:

Neetho unte jeevitham

Vedanaaina rangula payanam

Neetho unte jeevitham

Bhaatedaina puvvula kusumam “2”

Nuvve naa pranaadhaaramu...

Nuvve naa jeevadhaaramu “2”


Nuvve lekapotey nenu jeevincha lenu

Nuvve lekapotey nenu bratukalenu

Nuvve lekapote nenu oohincha lenu

Nuvve lekapote nenu lene lenu “2”

Ninu vidichina kshaname

Oka yugamai gadache naa jeevithamu

Cheddarina naa bratuke

Ninnu vetike nee todu kosam “2”

(Nuvve naa pranaadhaaramu)


Neetho nenu jeevistale kala kaalamu Ninne nenu premistane chirakaalamu

Lokamlo nenenno vetika antha shoonyamu

Chivariki nuvve nilichave sadaakaalamu “2”

Ninu viduvanu devaa

Naa prabhuvaa naa praananaadha

Nee chetito malachi

Nanu virachi saricheyunaadha “2”



Click here for Neelanti Daivam evaru

Comments

Post a Comment

Popular posts from this blog

Hosanna Ministries 2021 Songs Book

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics