నీ కృపాతిశయమును | Nee Krupaathisheyamunu Pas.Asher Andrew song lyrics
నీ కృపాతిశయమును Click here to listen on YouTube. Telugu lyrics: నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును ఆ.పల్లవి: నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు 1. ఇంకా బ్రతికి ఉన్నామంటే - కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే - కేవలము నీ కృపా ఏ మంచితనము - లేకున్ననూ “2” కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా “నీ కృపా” 2. పది తరములుగా వెంటాడిన - మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా - మార్చేనే వెయ్యి తరములు అన్యురాలైన ఆ రూతును - ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు “నీ కృపా” 3. ఆరోగ్యం ఉద్యోగం ఉన్...