యేసయ్య నీ కొరకే వేచి ఉన్నా - Yesayya Ne Korake Song Lyrics


Click here to listen on YouTube.

Telugu Lyrics : 

నా ప్రాణ ప్రియుడా నీ కొరకే వేచి ఉన్న 


నీ కొరకే వేచివున్న నిరీక్షణతో ఎదురు చూస్తున్న  “2”

నా ఆశలు తీరే సమయం “2”

ఆసన్నమాయెనుయె యేసయ్య  “ నీకొరకే “


జ్వాలమయమైన నేత్రములు అపరంజీని పోలిన పాదములు “2”

మేలిమి బంగారు దట్టి ధరించిన పదివేలలో అతి సుందరుడా “2” “ నీ కొరకే “


ని స గ రి స 

గ మ ని ద మ ని ని స  

గ గ మ గ రి స 


ఆహా తేజస్సుతో సూర్యునివలే ప్రకాశించు “2”

ని ముక దర్శనముతో నా ఆశ తిరునే “2”  “ నీ కొరకే “

Comments

Popular posts from this blog

Hosanna Ministries 2021 Songs Book

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu