ఒక ఆశ ఉందయ్యా | Oka asha Undayya song lyrics

ఒక ఆశ ఉందయ్యా

Click here to listen on YouTube.


Telugu Lyrics : 

ఒక ఆశ ఉందయ్యా నా కోరిక  తీర్చాయ్యా

నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య "2"

యవనకాలమందు   నీ కాడి మోయాగా

బలమైన విల్లుగా నన్ను మర్చవా.   "ఒక ఆశ"


1.యూదుల రక్షణకై  రాజు  శాసనము మార్చి - 

ఎస్తేరు ఆశను తీర్చిన దేవా

ఈ తరములో మా మానవులను అలకించవా -మా దేశములో మహా రక్షణ కలుగజేయవా      " ఒక ఆశ"


2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-

మోషే ఆశను తీర్చిన దేవా "2"

ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా

అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా  " ఒక ఆశ"


3. మెడ గదిలో అగ్నివoటి  ఆత్మతో నింపి-

అపోస్తులల ఆశను తీర్చిన దేవా

ఈ తరములో  నీ సేవకై మేము నిలువగా 

అగ్ని వంటి  ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా   "ఒక ఆశ"






Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

Hosanna Ministries 2021 Songs Book

Bhumyaakashamulu srujinchina Yesayya Song Lyrics

Sthuthi paadutake brathikinchina Hosanna Ministries 2022 New year Song lyrics