Posts

Showing posts from November, 2025

సర్వలోకాన సంతోషమే Sarvalokana Santhoshame | Shor Duniya Mein Telugu version song lyrics

సర్వలోకాన సంతోషమే Click here to listen on YouTube. Telugu Lyrics :  సర్వలోకాన సంతోషమే “2” నేడు రారాజు జన్మించెనె    “4” గొల్లలంత కూడి గొర్రెలు మేపుచుండగా “2” దూత సందేశమే తేచెగా “2” నేడు రారాజు    జన్మించెనె “2” స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగ “2” సర్వ లోక రక్షకుడోచెగా “2” నేడు రారాజు జన్మించెనె “2” జ్ఞానులుబంగారంసాంబ్రాణి బోలము తెచ్చెగా “2” కన్యా మరియ కుమారుడొచ్చెగా “2” నేడు రారాజు జన్మించెనె “2” పాపులను రక్షింప రక్షకుడే వచేగా “2” నిత్య నరకాన్ని తప్పించుటకు “2” శత్రు సాతన్ని జయించుటకు “2” నేడు    రారాజు జన్మించెనె సర్వలోకాన    సంతోషమే  నేడు రారాజు జన్మించెనె “4”

దూతలతో కలసి | Dhoothalatho Kalasi christian song lyrics

దూతలతో కలసి  Click here to listen on YouTube. Telugu Lyrics : దూతలతో కలసి – సెరాపులలో నిలచీ “2” నీ మహిమను – చూడాలనీ  నా ఆశతీరా – పాడాలనీ  ఆరాధించాలనీ – ఆస్వాధించాలనీ 1. దావీదు గానాల – స్తోత్రార్హుడా  కోరాహు కుమారుల – స్తుతి పాత్రుడా  నాస్తుతులన్నిటిపై – ఆసీనుడవయ్యా “2”    “మహిమ” 2. అత్యున్నతమైన – సింహాసనమందు  ఆసీనుడవైన ప్రభు – నీ వుండగా “2” నీచొక్కాయి అంచులు – దేవాలయమే నిండగా    “2”    “మహిమ” 3. వేవేల దూతలు – నిను పాడగా  ఆ కంఠస్వరములే – ధ్వనించగా “2” ఆ మందిరమంతా – ధూమముచే నిండగా “2”    “మహిమ”

స్తుతి ఆరాధన | Sthuthi Aaradhana by Evan Mark Ronald song lyrics

స్తుతి ఆరాధన Click here to listen on YouTube. Telugu Lyrics: పాపినై నేనుండగా నా కొరకై మరణించితివా దోషినై నేనుండగా నీ కృపలో నను కాచితివ                       యేసయ్యా......                     " పాపినై నేనుండగా" ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే     "పాపినై నేనుండగా" ఒంటరినై నేనుండగా నా తోడు నీవైతివా బాధలలో నే కృంగినా నను నీవు బలపరచితివా    “2” ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన  నా బలము నా ధైర్యము నా దుర్గము నీవే  ఆదారము నా సర్వమూ నా ప్రాణము నీవే    " 3 " ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే    " 2"  స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన  యేసయ్యా నీకే స్తుతి ఆరాధన