స్తుతి ఆరాధన | Sthuthi Aaradhana by Evan Mark Ronald song lyrics

స్తుతి ఆరాధన

Click here to listen on YouTube.

Telugu Lyrics:

పాపినై నేనుండగా నా కొరకై మరణించితివా

దోషినై నేనుండగా నీ కృపలో నను కాచితివ 

                   యేసయ్యా......                   " పాపినై నేనుండగా"

ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే

పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే   "పాపినై నేనుండగా"


ఒంటరినై నేనుండగా నా తోడు నీవైతివా

బాధలలో నే కృంగినా నను నీవు బలపరచితివా  “2”


ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే

పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే


స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 


నా బలము నా ధైర్యము నా దుర్గము నీవే 

ఆదారము నా సర్వమూ నా ప్రాణము నీవే  " 3 "


ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే

పాడేద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే  " 2" 


స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 

యేసయ్యా నీకే స్తుతి ఆరాధన

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva