Naalo Nivasinche Naa Yesaiah - Hosanna Ministries 2020
నాలో నివసించే నా యేసయ్య
నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా " 2 "
మారని మమతల మహనీయుడ " 2 "
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య " 2 " " నాలో నివసించే "
మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం " 2 "
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను " 2 "
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను " 2 " " కీర్తించి నిన్నే "
వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను " కీర్తించి నిన్నే "
మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం " 2 "
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును " 2 "
భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం " కీర్తించి నిన్నే "
English Lyrics :
Naalo Nivasinchey Na Yesayya - Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda -2
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !! "Naalo Nivasinchey"
Madhuramainadhi Ne Sneha Bandham - Mahimaga Nanu Marchina Vainam "2"
Ne Chupulley Nanu Kachenu - Ne Bahuvey Nanu mosenu "2"
Yemichi Ne Runamu Ney Therchanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthuanayya "Keerthinchi Niney"
Vinayabhavamu Ganathaku Mullam - Nuthana Jeevamullo Nadupu Margam "2"
Na Vinapam Vinavulley - Arudhinchelley Ne Varamulley "2"
Yemani Varninthu Ne Krupallanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya !! "Keerthinchi Niney"
Mahimagalladhi Ne Dhivya thejam - Thejovasulla Parishuda Swasthyam "2"
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu"2"
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam!! "Keerthinchi Niney"
Comments
Post a Comment