Nee Karyamulu Ascheryamulu song lyrics
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా
Youtube link to listen : click here
నీ కార్యములు ఆశ్చర్యములు దేవా || 4 ||
నీవు సెలవియ్యగా - సూన్యము సృష్టిగా మారేనె
నీవు సెలవియ్యగా - మారా మధురం ఆయనె
నీవు సెలవియ్యగా - దురాత్మలు పారిపోయేనె
నీవు సెలవియ్యగా - దరిద్రము తొలగిపోయేనె || 2 ||
మోషే ప్రార్ధించగా - మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్య
ఏలీయా ప్రార్ధించగా - ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా ||2 || ౹౹నీవు సెలవియ్యగా౹౹
లాజరు మరణించగా - మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసేదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో ..................... || 12 ||
సెలవిమ్మయ్య సెలవిమ్మయ్య - ఈ క్షణమే యేసయ్య || 8 || ౹౹నీవు సెలవియ్యగా౹౹
౹౹నీ కార్యములు౹౹
Lyrics in english
nee karyamulu ashcheryamulu deva "4"
neevu selaviyyaga - sunyamu srustiga maarene
neevu selaviyyaga - maara madhuram aayene
neevu selaviyyaga - duraathmalu paaripoyene
neevu selaviyyaga - daridramu tholagipoyene "2"
moshe prardhinchagaa - mannanu echiethivey
aa mannaa neeve yessaiah
yeliya prardhinchagaa - aaharamichithivey
naa poshakudavu neeve kadhaa "2" "neevu selaviyyagaa"
lazaar maraninchagaa - maranam nundi lepithivey
modainanu chigurimpa chesithivey
kaananu vivahamu aagipovuchundagaa
nee karyamutho jariginchithivey
nee kaaryamutho..... "12"
selavimmayaa selavimmayaa - ee kshenamey yessaiah "2" "neevu selaviyyagaa"
Comments
Post a Comment