Alakinchumu Song Lyrics

 ఆలకించుము మామొరను

ఆలకించుము దేవా చెవి యోగుము మా ప్రార్థనకు ఒక మాట సెలవిమ్ము దేవా విడిపించుము ఈ మరణపు తెగులు, ఊదయించగని జీవపు వెలుగు (2) ఒకసారి చుడు, నీ ప్రజలా గోడు ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు విడిచివెల్లినాము నీ సనిధిని భలహీనులమైనము నీవు లేకనే బలపరిచే నీ ఆత్మ కోసం నీ సనిధిలో నిలిచినాము నీ చేయి చాపు, నీ ప్రజలా వైపు నీ చల్లని చూపు, చీకట్లను భాపు కరుణించు కృపచుపు మాపైనా యేసయ్యా (2)


Comments

Post a Comment

Popular posts from this blog

నీవే గిలాదులో ఔషధం | Neeve Gilaadulo Aushadham | Yehova Rapha Telugu Christian Song Lyrics

Thandri deva Song Lyrics

Yesu Naamamu Madhuram | Telugu Christian Song Lyrics

padthinayya padthini nee premaloney padthini song lyrics