Posts

Showing posts from October, 2021

Naa Snehithuda by Prabhu Pammi Telugu Christian Song Lyrics

Naa snehithuda song lyrics Song by Prabhu Pammi Garu & Jessy Paul Garu Telugu Lyrics : నీ ముఖం మనోహరం నీ స్వరం మధురము నా ప్రియుడా యేసయ్య " 2 " దేవా.. దేవా.. దేవా.. దేవా " 2 " యేసయ్య , నా స్నేహితుడా నా ఆరాధన దైవమా " 2 " స్తుతి అర్పింతును నా జీవితాంతం దేవా కొలిచెదను హృది అర్పింతును నీ నీతి శాశ్వత-మైనది శాశ్వతమైనది… దేవా.. దేవా.. దేవా.. దేవా " 4 " లోకము మారిన మారని ప్రేమ కాలము గడిచిన వీడని ప్రేమ అన్నిటి మించిన అరుదైన ప్రేమ కనీరు తుడిచే కలువారి ప్రేమ ఎంఇవ్వగలను నీ ప్రేమకు నిన్ను వర్ణించగలన నా యేసయ్య " 2 " దేవా.. దేవా.. దేవా.. దేవా " 4 " యేసయ్య, నా స్నేహితుడా నా ఆరాధన దైవమా " 2 " స్తుతి అర్పింతును నా జీవితాంతం దేవా కొలిచెదను హృది అర్పింతును నీ నీతి శాశ్వత-మైనది శాశ్వతమైనది… దేవా.. దేవా.. దేవా.. దేవా " 4 " English Lyrics : Intro : Nee mukham manoharam Nee Swaram Madhuramu Naa Priyuda Yesayya (x2) Chorus: Deva.. Deva.. Deva.. Deva (x2) Verse 1: Yesayya...

Nannu gannaya raave song lyrics

నన్ను గన్నయ్య రావె నా యేసు   Telugu Lyrics :  నన్ను గన్నయ్య రావె నా యేసు  నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ముందు నీ పాదారవిందము  లందు నిశ్చల భక్తి ప్రేమను "2" పొందికగా జేయరావే నా  డెందమానంద మనంతమైయుప్పొంగ  "నన్ను" హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి "2" మొద్దులతో నింక కూటమి  వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి  "నన్ను" కాలము పెక్కు గతించెను  గర్వాదు లెడదెగవాయెను "2" ఈ లోకమాయ సుఖేచ్ఛలు  చాలును జాలును జాలు నోతండ్రి  "నన్ను" దారుణ సంసార వారధి  దరి జూపి ప్రోవ నీ కన్నను "2" కారణ గురువు లింకెవ్వరు  లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి  "నన్ను" నా వంటి దుష్కర్మ జీవిని  కేవలమగు నీదు పేర్మిని "2" దీవించి రక్షింపనిప్పుడే  రావయ్య రావయ్య రావయ్య తండ్రి  "నన్ను" English Lyrics :  Nannu Gannayya Raave Naa Yesu Nannu Gannayya Raave Naa Prabhuvaa "Nannu" Mundu Nee Paadaaravindamu Landu Nischala Bhakthi Premanu  "2" Pondikagaa Jeyaraave Naa Dendamaananda Mananthamai Yupponga  "Nannu" ...

Neetho Saati Raaru Song Lyrics

నీతో సాటి రారు సరిలేరు ఎవరు  Telugu Lyrics : నీతో సాటి రారు సరిలేరు ఎవరు నీవే సాటిగా  నీకు నీవే సాటిగా నాకు తోడు లేరు ఎవరు ఇలలో నీవే తోడుగా  నీవు నాకే తోడుగా                    " 2 " తలుపులు తీయగా మూయువా(డు)రు ఎవరు యేసయ్య నీవు కార్యముచేయగా మార్చువా(డు)రు ఎవరు లేరయా   "నీతో " నీటిని ద్రాక్షారసముగా మార్చిన నాదు యేసయ్య నీవు దీవెనలీయగా ఆపువాడు(రు) ఎవడు(రు) యేసయ్యా   "నీతో " English Lyrics: Neetho saati raaru sarileru evaru neeve saatigaa Neeku neeve Saatigaa... Naaku thodu leru evaru elaloo neeve thodugaa Neevu naake thodugaa..               " 2 " Thalupulu teeyaga muyuvaadu evaru Yessaiah Neevu karyamucheyaga maarchuvaadu evaru lerayyaa   " Neetho " Neetini draksharasamuga marchinaa naadu yessaiah  Neevu deevenaleeyaga aapuvaadu evaru yessaiah       " Neetho " Click Here to listen on Youtube

Neetho Samamevaru Neela Preminchedevaru Song Lyrics

నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు Telugu Lyrics : నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు నీలా క్షమియించేదెవరు – యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు  "2" లోక బంగారము – ధన ధాన్యాదులు ఒక పోగేసినా – నీతో సరితూగునా జీవ నదులన్నియు – సర్వ సంద్రములు ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు       "నీతో" పలు వేదాలలో – మత గ్రంథాలలో పాపమే సోకని – పరిశుద్దుడేడి పాప పరిహారార్థం – సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు        "నీతో" నేను వెదకకున్నా – నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి – తరచు రేపితిని నన్నెంతో సహించి – క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు      "నీతో" English Lyrics : Neetho Samamevaru – Neelaa Preminchedavru Neelaa Kshamiyinchedevaru – Yesayyaa Neelaa Paapikai Praanam Pettina – Vaarevaru " 2" Loka Bangaaramu – Dhana Dhaanyaadulu O...