నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul
నాలోనే మొత్తం నీవే దేవా Click here to listen on YouTube. Telugu Lyrics : నా యేసయ్యా నా యేసయ్యా నాకు నీ ప్రేమ కావాలయ్యా యేసునాధా యేసునాధా… నా దేవా (2) నా ప్రభువా 1.నాలోనే మొత్తం నీవే దేవా నాలోనే నమ్మకం నీవే ప్రభువా నా గుండెలో స్వరమా నాలోనే ప్రాణం నీవే దేవా నాలోనే నమ్మకం నీవే ప్రభువా నీ ఆత్మతో తాకుము నీకోసమే వేచాను నా యేసయ్యా నన్ను చేరా… నీకోసమే వేచాను నా యేసయ్యా దరి చేరా నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవనం నీ కోసమే నా సర్వం… నా యేసయ్యా 2.నీ చేతి క్రింద నీడలోనే కాపాడుమయ్యా ప్రేమతోనే కనుపాపలా యేసయ్యా నా గుండెలో నా దాచుకొని ప్రేమ అంత నీవే ప్రభువా… నన్ను హత్తుకొని మెల్లగా… నీకోసమే వేచాను నా యేసయ్యా నన్ను చేరా నీకోసమే వేచాను నా యేసయ్యా దరి చేరా నీ కోసమే నా ప్రార్థన నీ కోసమే ఆలాపన నీ కోసమే నా తపన….. నా యేసయ్యా English Lyrics : Naalo Mottham Neeve Devaa Naa Yesayyaa naa Yesayyaa Naaku nee prema kaavaalayyaa Yesunaadhaa Yesunaadhaa… naa Devaa (2) Naa Prabhuvaa 1.Naalone mottham neeve Devaa Naalone nammakam neeve Prabhuvaa Naa gundelo swaramaa Naalone praanam neeve Devaa Naalo...
Comments
Post a Comment