Neetho Samamevaru Neela Preminchedevaru Song Lyrics
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు
Telugu Lyrics :
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు "2" లోక బంగారము – ధన ధాన్యాదులు ఒక పోగేసినా – నీతో సరితూగునా జీవ నదులన్నియు – సర్వ సంద్రములు ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు "నీతో" పలు వేదాలలో – మత గ్రంథాలలో పాపమే సోకని – పరిశుద్దుడేడి పాప పరిహారార్థం – సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా మంచి దేవుడవు "నీతో" నేను వెదకకున్నా – నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి – తరచు రేపితిని నన్నెంతో సహించి – క్షమియించితివి నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు "నీతో"
English Lyrics :
Neetho Samamevaru – Neelaa Preminchedavru
Neelaa Kshamiyinchedevaru – Yesayyaa
Neelaa Paapikai Praanam Pettina – Vaarevaru "2"
Loka Bangaaramu – Dhana Dhaanyaadulu
Oka Pogesinaa – Neetho Sarithoogunaa
Jeeva Nadulanniyu – Sarva Sandramulu
Okatai Egasinaa – Ninnu Thaakagalavaa
Loka Soukhyaalannee Oka Chota Kummarinchina
Neevegaa Chaalina Devudavu "Neetho"
Palu Vedaalalo – Matha Grandhaalalo
Paapame Sokani – Parishudhudedi
Paapa Parihaaraartham – Siluva Maranamondi
Thirigi Lechinatti – Daiva Narudevvaru
Neelaa Parishudhdha Devudevarunnaarayyaa
Neevegaa Manchi Devudavu "Neetho"
Nenu Vedakakunnaa – Naaku Dorikithivi
Nenu Preminchakunnaa – Nannu Preminchithivi
Palu Gaayaalu Chesi – Tharachu Repithini
Nannentho Sahinchi – Kshamiyinchithivi
Neelaa Jaaligala Premagala Devudedi
Neevegaa Vimochakudavu "Neetho"
Click here to listen on Youtube
Comments
Post a Comment