Uthsavam song lyrics ( Bro. Samy pachigalla )
ఉత్సవం Click here to watch on YouTube పల్లవి: పసిబాలుడే రాజుగా జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను ఆకాశములో దేవదూతలు ఆరాధించెను భూలోకములో సంతోషముతో పొంగిపోయెను చీకటి జీవితాలను వెలిగించెను ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం " 2 " 1. పాపపు జీవితమును మార్చుటకు రక్షణ జీవితమును ఇచ్చుటకు దైవమే మనిషి రూపమై వచ్చెను పరలోకానికి మార్గము తెరచెను 2. చీకటినుండి నిన్ను వెలిగించుటకు మరణమునుండి నిన్ను విడిపించుటకు దైవ కుమారుడు పరమును వీడెను పాపికి మోక్షపు మార్గము చూపెను English Lyrics : Pasibalude rajuga janminchenu Lokamunaku velugai digivachenu Aakashamulo devadhuthalu aaradhinchenu Boolokamulo santhosamutho pongipoyenu Cheekati jeevithalanu veliginchenu Aanadhinchedam manamantha uthsahinchedam Aanadhinchedam manamantha uthsahinchedam " 2 " 1. Papapu jeevithalanu marchutaku Rakshana jeevithamunu echutaku Daivame manishi roopamai vachenu Paralokaniki margamu t...