Anthaa Naa Meluke song Lyrics

అంతా నా మంచికే

Click here to watch on YouTube.


నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌

నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ -    "2"

అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే

అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-    "2"

అరాధన ఆపను - స్తుతియించుట మానను -     "2"

స్తుతియించుట మానను


1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన

స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన

మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ -     "2"

మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ -     "2"


2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన

ఊపిరి బరువైన - గుండెలే పగిలినా

యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను -     "2"

ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక -     "2"


3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న

నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?

నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు -     "2"

నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు -     "2"


6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు

సమస్తము సమకూడి - మేలుకై జరుగును

యేసుని సారూప్యము నేను పొందాలని -     "2"

అనుమతించిన ఈ - విలువైన సిలువకై -     "2"


7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు

ఇక మీదట నేను - తెలిసికొందును

ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే -     "2"

అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే -     "2"


Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu