Evaru naa cheyi vidachina Song Lyrics

 ఎవరు నా చేయి విడచినా

click here to watch on youtube.

Telugu Lyrics :

ఎవరు నా చేయి విడచినా

యేసు చేయి విడువడు   "2"

చేయి విడువడు.. "2"

యేసు చేయి విడువడు.. "2"  "ఎవరు"


తల్లి ఆయనే తండ్రి ఆయనీ  "2"

లాలించును నన్ను పాలించును  "2" "ఎవరు"


వేదన శ్రమలు వున్నపుడెల్ల  "2"

వేడుకుండునే కాపాడును   "2" "ఎవరు"


రక్తముతో కడిగివేసాడే  "2"

రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే  "2" "ఎవరు"


ఆత్మ చేత అభిషేకించి "2"

వాక్యము చెయ్ నడుపుచున్నాడు  "2" "ఎవరు"


English Lyrics :

Evaru naa cheyi vidachina

yesu cheyi viduvadu  "2"

cheyi viduvadu.. "2"

yesu cheyi viduvaadu.. "2"  "evaru"


thalli ayane thandri ayanee "2"

laalinchumu nannuu paalinchunu "2" "evaru"


vedana sramalu vunnapudella "2"

vedukundune kaapadunu  "2" "evaru"


rakthamu tho kadigivesade "2"

rakshana santhosham naaku echade "2" "evaru"


aathma chetha abhishekinchi "2"

vaakyamu chey nadupuchunnadu  "2" "evaru"

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book