Naa Yesu Rajyam song Lyrics
నా యేసు రాజ్యము
click here to watch on YouTube.
Telugu Lyrics:
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును "2"
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం "2" "నా యేసు"
అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం "2"
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం "2" "నా యేసు"
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం "2"
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం "2" "నా యేసు"
English Lyrics:
Naa Yesu Raajyamu Andamaina Raajyamu
Andulo Nenu Nivasinthunu "2"
Surya Chandrulu Akkara Leni Raajyam
Prabhu Kreesthe Velugai Unna Raajyam "2" "Naa Yesu"
Avineethiye Undani Raajyamu
Aakali Dappikalu Leni Nithya Raajyam "2"
Ika Karuvu Kashtam Vyaadhi Baadha Leni Raajyam
Ika Lancham Mosam Moham Dwesham Leni Raajyam "2" "Naa Yesu"
Hallelooya Sthuthulunna Raajyam
Yese Sarvaadhipathi Aina Sathya Raajyam "2"
Prema Shaanthi Samaadhaanam Nithyam Unna Raajyam
Neethi Nyaayam Dharmam Santhosham Unna Raajyam "2" "Naa Yesu"
Comments
Post a Comment