Yehova Rohi song Lyrics
Yehova Rohi
click here to watch on youtube.
Telugu Lyrics :
యెహోవా రోహి "4"
యెహోవా నా కాపరి "2" "యెహోవా"
మందయగు ఇశ్రాయేలు ముందు నడిచావు
నన్ను నీ మందలో చేర్చుకున్నావు
మంచి కాపరి నీవు - ప్రణమిచ్చినావు
గొప్ప కాపరి నీవు - కొదువే లేదు నాకు
ప్రాధాన కాపరిగా రానైయున్నావు
హోసన్నా.. హల్లెలూయా .. "4"
హోసన్నా హల్లెలూయా .. హోసన్నా హల్లెలూయా "2"
యెహోవా షాలోమ్ "4"
యెహోవా సమాధాన కర్త "2"
పాపపరిహార బాలి కోరనీవు
సమాధాన పరిచావు దేవునితో మమ్ము
నదివొలి నీ సమాధానము
ప్రవహింపజేతురు నీ ప్రజలను
నాకున్న నీ శాంతి భూవినివలేనిది "హోసన్నా"
యెహోవా మిక్కదేశ్ "4"
పరిశుద్ధ పరిచే యెహోవా "2"
పరిశుద్దుడనుచు శిరపునాద
ప్రతి గణములు సేయ రాత్రిమభాగాలు
ప్రత్యేకమైన జనంభముగా జెసి
పరిశుద్ధ పరిచావు పాపమును బాపి
పావిత్రపరచును ప్రభు యేసు రక్తమే "హోసన్నా"
English Lyrics :
Yehova Rohi "4"
Yehovaa Naa kaapari "2" "Yehova"
Mandhayagu Israyelu mundu nadichaavu
nannu nee mandhalo cherchukunnavu
manchi kaapari neevu - Pranamichinaavu
Goppa kaapari neevu - kodhuve ledu naaku
Praadhana kaapariga ranaiyunnavu
hosanna.. hallelujah.. "4"
hosanna hallelujah.. hosanna hallelujah "2"
yehova shalom "4"
yehova samadhana kartha "2"
paapaparihaara bali koraneevu
samadhana parichavu devunitho mammu
nadhivooli nee samadhanamu
pravahimpajethuru nee prajalakunu
naakunna nee shanthi bhuvinivalenidhi "hosanna"
yehova mikkadhesh "4"
parishuddha pariche yehova "2"
parishudhudanuchu sirapunaadha
prathi gaanamulu seya ratrimbhagalu
prathyekamaina janambhamuga jesi
parishudda parichaavu paapamunu bhapi
paavithraparachunu prabhu yesu rakthame "hosanna"
Comments
Post a Comment