Neevu Leni Rojantha | నీవు లేని రోజంతా | Telugu Christian Song |

 Neevu Leni Rojantha

click here to watch on YouTube

నీవు లేని రోజంతా రోజౌనా

   నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా    నీవు లేని రోజంతా రోజౌన 1. జీవజల ఊటయు ప్రభు నీవే    సత్యము మార్గము ప్రభు నీవే    నా తోడబుట్టువు ప్రభు నీవే    నాలోని సంతసం ప్రభు నీవే 2. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే    ధ్వనియు శబ్దము ప్రభు నీవే    తాళము రాగము ప్రభు నీవే    మ్రోగెడి కంచుయు ప్రభు నీవే 3. నా క్రియలన్నియూ ప్రభు నీవే   నాదు బలమంతయూ ప్రభు నీవే    నా కోట బాటయు ప్రభు నీవే    నా డాలు కేడెము ప్రభు నీవే 4. నా తలంపులన్నియు ప్రభు నీవే    నా భాష మాటయు ప్రభు నీవే    నాదు విమోచన ప్రభు నీవె    నా పునరుత్థానము ప్రభు నీవె

Comments

Popular posts from this blog

నీవే గిలాదులో ఔషధం | Neeve Gilaadulo Aushadham | Yehova Rapha Telugu Christian Song Lyrics

Thandri deva Song Lyrics

Yesu Naamamu Madhuram | Telugu Christian Song Lyrics

padthinayya padthini nee premaloney padthini song lyrics