నీవే లేక ఏమవదునో Click here to listen on YouTube. Short Description: A Telugu Christian worship song expressing trust in Jesus as our refuge, light, and strength, reminding believers that His word and promises lift us up in every situation. Lyrics — Telugu ఆలలో ఎగసి పడినను నా నావ నీవేనయ్యా చీకటి వెంటాడినను నా వెలుగువు నీవేనయ్యా నీవే లేక ఏమవదునో నాకున్నది నీవేగా నా ఆధారం ఆశ్రయము నా సమస్తము నీవేగా నీ మాటలే నన్ను ఆదరించెనే నీ వాగ్దానమునన్ను లేవనెత్తనే నీ మాటలే నన్ను ఆదరించెనే నీ వాగ్దానము నన్ను లేవనెత్తినే యేసయ్య నా యేసయ్యా యేసయ్యానా యేసయ్య యేసయ్య నా యేసయ్యా యేసయ్య నా యేసయ్యా 1.ఒంటరితనమే నా ఓటమే నా వెంబడి వచ్చినా అవమానమే అపనిందలే నను చుట్టూ ముట్టినా “2” నీ మాటలే నన్ను ఆదరించెనే నీ వాగ్దానము నన్ను లేవనెత్తినే “యేసయ్య” 2.నాపదలే నా వేదనలే నను కృంగదీయగా నా చీకటిలో పోరాటములో నే అలసియుండగా “2” నీ మాటలే నన్ను ఆదరించెనే నీ వాగ్దానము నన్ను లేవనెత్తేనే “2” యేసయ్యా నా యేసయ్యా Lyrics — Telugu Aalalo egasi padinanu naa n...
Comments
Post a Comment