Athisundharudavu song Lyrics
Athisundharudavu yesaiah || అతిసుందరుడవు యేసయ్య
Click here to watch on Youtube.
Telugu Lyrics :
అతిసుందరుడవు యేసయ్య - మనోహరుడవు నీవయ్యా "2"
యదార్ధవంతుల సభలో పరిశుద్దులతో - కలసి నిను ఆరాధించెదను "2"
హల్లెలూయా హల్లెలూయా - హోసన్నా ఆరాధన "2"
1.నీ సన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు
కృపాక్షేమముతో నీ మందిరములు - సమృద్ధిగా కలవు "2"
నే దీనుడనై నీ సన్నిధిని - అనుభవించెదను "2"
పరవశించి పరవళ్ళుత్రొక్కి - ఆరాధించెదను "2" "అతిసుందరుడవు"
2. అమూల్యమైన వాగ్దానములు - అనుగ్రహించావు
అత్యధికముగా ఆశీర్వదించి - హెచ్చించియున్నావు "2"
విశ్వసముతో ఓర్పుకలిగి వాగ్దానమునే - పొందెదను "2"
సంపూర్ణతకై పరిశుద్దుడనై - ఆరాధించెదను "2" "అతిసుందరుడవు"
3. మహారాజువై సీయోనులో - ఏలుచున్నావు
పునాదులు గల పట్టణమును - కట్టుచున్నావు "2"
సౌందర్యముగల సీయోనులో - ప్రకాశించుచున్నావు "2"
నీ మహిమనుపొంది నీ ధరిచేరి - ఆరాధించెదను "2" "అతిసుందరుడవు"
ఆరాధనకు నీవే యోగ్యుడవు - స్తుతులకు నీవే పాత్రుడవు "2"
అతి సుందరుడా - మనోహరుడా "2" "అతిసుందరుడవు"
English Lyrics :
Athisundharudavu yesaiah manoharudavu neevayya "2"
yadhartha vanthula sabhalo parishuddhulatho kalisi ninnu aaradhinchedhanu "2"
hallelujah.... halle..lujah.... hosanna... aaradhana "2"
1.nee sannidhilo sampoornamaina santhoshamu kaladhu
krupa kshemamune nee mandhiramulo samruddi kaladhu "2"
ney dhinudunai nee sannidhini aanubhavinchedhanu "2"
paravasinchi.. paravallu throkki aaradhinchedhanu "2" "athiSundharudavu"
2.Amulyamaina vagdhanamulu anugrahinchaavu
athyadhikamuga aashirvadhinchi hechinchiyunnav "2"
viswasamutho oorpukaligi vagdhanamune pondedhanu "2"
sampoornathakai parishuddhudanai - aaradhinchedanu "2" "athisundharudavu"
3.maharaajuvai siyonulo yeluchunnavu
punadhulu gala pattanamunu kattuchunavu "2"
soundaryamu gala siyonulo prakashinchuchunnavu "2"
nee mahimanupondhi nee dharicheri aaradhinchedanu "2" "Athisundharudavu"
aaradhanaku neeve yogyudavu sthuthulaku neeve paathrudavu "2"
aathisundharudaa manoharudaa "2" "Athisundharudavu"
Comments
Post a Comment