నీతో గడిపే | Neetho Gadipey Song Lyrics

నీతో గడిపే | Neetho Gadipey


Click here to watch on Youtube.


నీతో గడిపే ప్రతి క్షణము

ఆనంద బాష్పాలు ఆగవయ్యా  "2"

కృప తలంచగా మేళ్లు యోచించగా  "2"

నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక

యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా   "4"        "నీతో"


మారా వంటి నా జీవితాన్ని

మధురముగా మార్చి ఘనపరచినావు  "2"

నా ప్రేమ చేత కాదు

నీవే నను ప్రేమించి  "2"

రక్తాన్ని చిందించి

నన్ను రక్షించావు   "2"       "యేసయ్యా"


గమ్యమే లేని ఓ బాటసారిని

నీతో ఉన్నాను భయము లేదన్నావు  "2"

నా శక్తి చేత కాదు

నీ ఆత్మ ద్వారానే   "2"

వాగ్ధానము నెరవేర్చి

వారసుని చేసావు  "2"         "యేసయ్యా"

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva