Nenu Velle Maarghamu song Lyrics
Nenu Velle Maargamu || నేను వెళ్ళే మార్గము
Click here to watch on Youtube.
Telugu Lyrics :
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను "2" "నేను"
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున "2"
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ "2" "నేను"
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు "2"
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ "2" "నేను"
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు "2"
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ "2" "నేను"
English Lyrics :
Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu "2"
Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu "2" "Nenu"
Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna "2"
Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen "2" "Nenu"
Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu "2"
Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen "2" "Nenu"
Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu "2"
Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen "2" "Nenu"
Comments
Post a Comment