Nee rakthame nirapharadham song lyrics

నీ రక్తమే

Click here to watch on YouTube.


నీ రక్తమే - నిరపరాధము 

నీ త్యాగమే - ప్రేమ సందేషము

నీ రక్తమే నిష్కళంకము - నీ రక్తమే నిర్దోషము క్రొత్తనిబందన నీ రక్తము - నిత్యనిబందన సంబంధము నీ రక్తమే నిష్కళంకము - నీ రక్తమే నిర్దోషము


1. స్వరక్తమిచ్చి కొన్నావయా - సురూపమును కొల్పోతివా బదులాశించనిది - యేసయ్య ప్రేమ బదులేమి - నేనివ్వగలనయ్యా ...."2" "నీ రక్తమే"


2. శిరముపై ముళ్ళకిరీటం - మోముపై ఉమ్మివేతలూ బదులాశించనిది - యేసయ్య త్యాగం బదులేమి - నేనివ్వగలనయ్యా ...."2" "నీ రక్తమే"


3. విలువైన రక్తంబుతో - వెలపెట్టి కొన్నవయా బదులాశించనిది - యేసయ్య రక్తం బదులేమి నేనివ్వగలనయ్యా ......"2" "నీ రక్తమే"

Comments

Popular posts from this blog

Hosanna Ministries new songs book 2022 (Srikaruda naa yesaiah)

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

Hosanna Ministries 2021 Songs Book

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu