Posts

Showing posts from September, 2022

Prardhana Valane Payanam song Lyrics

నీ పాదాలు తడపకుండా Click here to watch on Youtube. ప్రార్ధన వలనే పయనము  ప్రార్ధనే  ప్రాకారము  ప్రార్ధనే  ప్రాధాన్యము  ప్రార్ధన  లేనిదే పరాజయం  "ప్రార్ధన వలనే" ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా  ప్రార్ధించకుండా నే  ఉండలేనయ్యా "2" నీ పాదాలు తడపకుండా  నా పయనం సాగదయ్యా "2" ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము  ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట  అసాద్యము "2" ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట  అసాద్యము  ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము "2"  "ప్రార్ధన వలనే" ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము  ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము "2" ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము  ప్రార్ధనలో  పెనుగులాడితే పడిపోవుట అసాద్యము "2"   "ప్రార్ధన వలనే"

Yesu Kosame | యేసు కోసమే song lyrics in telugu

యేసు కోసమే click here to watch on Youtube. TELUGU LYRICS: యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం యేసుని పోలి నడిచే సాక్షులం  యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం  లోకములో యేసుని ప్రతినిధులం శోధనలెదురైనా అవరోధములెన్నున్న విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా నిందారహితులుగా జీవించుట మన పిలుపు నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే ప్రేమయు సహనము యేసుని హృదయము కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము          " యేసు కోసమే" యేసు స్వభామును ధరించిన వారలము మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము రాజులు జనములు యేసుని చూచెదరు విశ్వాసులు విశ్వాసములో స్థిరముగా ఉన్నపుడు          " యేసు కోసమే"

Siluvalo Naa Korakai || Telugu christian song ||

Siluvalo Naa Korakai click here to watch on YouTube Siluvalo Naa Korakai Nee Raktam Kaarchavayya  Silvuvalo Naa Korakai Nee Dehamu vidichavayya  Nee Premaye Nannu Ennukunnadi Nee krupaye Nannu Rakshinchinadhi  E Gora Paapi py Neekintha karunayaa? Naa Neraniki Nitya Jeevama? Yesaiah Needhu Prema Nannu Nee Raktamu tho  vela petti Konnadhi  Yessayya Needu Karuna Naa Paapa  Doshamulanni thudichesinadhi                                            Yesayya Needu Maranam Ney uhinchaleni Bali Yaagamu Yessayya Needhu Krupa Nannu Maarchi  Prabhu Ballaku ahvaaninchinadhi   Telisi Teliyaka, Ayogyamuga  Nee Ballanu Cheritini Ninu Angikarinchi Nee Ballanu Cheri  Thirigi Papamu chestini nee Kaluvari premaku viluva niyyaka  nee siluva karyamunu apahasinchina  ne krungipoyi ni sannidhilo mokarinchaga  nannu kshamiyinchi hattuko...

Gathakaalamantha Nee needalona song Lyrics

గతకాలమంత Click here to watch on Youtube, Telugu Lyrics : గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన   "2" వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా    "2" "గతకాలమంత " ఎన్నెనో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము    "2" వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా    "2" "గతకాలమంత " మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనాయ నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట    "2" వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా    "2" "గతకాలమంత " వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా    "2"

విశ్వాస వనితలం | Vishwasa Vanithulam song Lyrics

Image
విశ్వాస వనితలం Click here to watch on Youtube. విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం  కన్నీటి ప్రార్ధనే మా బలం  ఆత్మ ఫలములే మా వరం  జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం    "2" 1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం   "2" విశ్వాసములో ఎదిగెదం  - దేవుని సాక్షిగా బ్రతికెదం    "2"  "జయగీతం" 2. శోధనలెన్నో కలిగిన -  వాక్యపు వెలుగులో నడిచెదం   "2" ఎర్ర సముద్రములెదురైన  - దేవుని కృపతో దాటెదం    "2"  "జయగీతం" నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య  నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య   3. దేవుని చిత్తమునే చేసెదం  - యేసుని నామమే ప్రకటించెదం    "2" సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం    "2"  "జయగీతం"

Nee Krupa Nenemaina song Lyrics

Image
నీకృప నేనేమైనా Click here to watch on Youtube. Telugu Lyrics : నీకృప నేనేమైనా... నీ కృప నాకేమైనా ... నీ కృప నీతో ఉన్నా... నీ కృప నేనిల ఉన్నా... ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా "2" ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా ..... ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య #4#* నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా                    "  నీకృప నేనేమైనా  " ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను నన్ను నన్నుగ ప్రేమించిన నిన్ను నేను మరిచాను  "2" అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ.. చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ... "2" ఆరాధించెదనయ్య నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను  "4" నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా                     "  నీకృప నేనేమైనా  " పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను "2" అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ... పరము విడిచి ప్రాణము పెట్టెను  నీ కృప.. "2" ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య "4" నిరతము నా ...

LION OF JUDAH || ENGLISH CHRISTIAN SONG || 2022 ||

Lion of Judah click here to watch on youtube God of Jacob Great I Am King of Angels Son of Man Voice of many waters Song of heaven’s throne Louder than the thunder Make Your glory known Hail Hail Lion of Judah Let the Lion roar Pride of Zion Prophets spoke Our Messiah Flesh and bone You alone are worthy To open up the scroll Like a lamb You suffered But the Lion has arose Prepare the way Prepare the way of the Lord O valley be raised up O mountain be made low