Adigadhigo Andhala thaara
అదిగదిగో అందాల తార
Click here to watch on YouTube.
అదిగదిగో అందాల తార రక్షకుడే పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని
ఒక వార్త తెలిసేను మనకు శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2”
బంధకాలను తెంచివేయను యేసుడే ఉన్నాడని
అనాధలైన, అభాగ్యులైన నేనున్నానని "2" ఒక వార్త"
అగ్నిలో బాప్టిస్మమియ్యను యేసుడే వచ్చాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2” “ఒక వార్త”
Comments
Post a Comment