Vellipove gathamaa | వెళ్లిపోవే గతమా | song lyrics
వెళ్లిపోవే గతమా!
Click here to watch on YouTube.
Lyrics (Telugu):
వెళ్లిపోవే గతమా! చెల్లుబాటు కావు నీవిక
క్రీస్తులో నే నూతనం! గతించి పోయే నీ జీవనం “2”
మనసు పై ఉన్న ఆ మచ్చలు
నా తప్పులకై ఉన్న నీ లెక్కలు “2”
రద్దయెను ఆ సిలువలో! హద్దేలేని తన ప్రేమలో “2” “వెళ్లిపోవే
గతమా”
ఒప్పుకుంటేనే నిన్ను నేను
గుర్తే రావంటా తనకే నీవు “2”
నీ గురుతులు అన్ని మరచి! ప్రభు మార్గము నే సాగగా “2” “వెళ్లిపోవే గతమా”
మదిలో చీకటిని పెంచే నువ్వు
తన రక్షణ ముందు నిలువబోవు “2”
ప్రభు వాక్యము వెలుగులోన, వెలిగితిని అణువణువణువున “2” “వెళ్లిపోవే గతమా”
Lyrics (English):
Vellipove Gathamaa! Chellubaatu Kaavu Neevika
Kreesthulo Ne Nuthanam Gathinchi Poye Nee Jeevanam “2” “Vellipove Gathamaa”
Manasu pai unna ah machalu
Na thappulakai unna nee lekkalu “2”
Radhayenu Aa Siluvalo Hadheleni Thana Premalo “2” “Vellipove Gathamaa”
Oppukuntene Ninnu Nenu
Gurthe Raavanta Thanake Nivu
Ni Guruthulu Anni Marachi Prabhu Maargamu Ne
Saagagaa “2” “Vellipove Gathamaa”
Madhilo Chikatini Penche Nuvvu
Thana Rakshana Mundu Niluvabovu
Prabhu Vaakyamu Velugulona Veligithini Anuvanuvuna “2” “Vellipove Gathamaa”
Comments
Post a Comment