Vinthaina Thaaraka song Lyrics
వింతైన తారక
Click here to listen on youtube.
వింతైన తారక వెలసింది గగనాన
యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన "2"
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన "2"
మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం
Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas…
1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ "2"
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి "మన"
2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి – ఎంతో విలువైన కానుకలను
అర్పించి రారాజును పూజించిరి "2"
హేరోదు పుర జనులకు శుభ వార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి "మన"
Lyrics in English:
Vintaina taaraka.. Velisindi gaganaanaYesayya janma sthalamu – Choopinchu kaaryaana "2"
Gnanulake tappaledhu aa taara anusarana
Daivame pampenani grahiyinchu hrudaayana "2"
Manamantha..jagamanthaa..
Taara vale kreesthuni chaatudhaam
Happy Christmas… – Merry Christmas….
We wish you happy Christmas….
1.Aakaashamantha..aa doothalantha..
Gonthethi stuthi paadagaa..aa..
Sarvonnathamaina.. sthalamulalona
Devunike nithya mahima "2"
Bhayamutho.. bramalatho – Unna gorrela kaaparulan
Mudhamutho.. kalisiri – Janana vaartha chaatiri.. "Mana"
2. Aa toorpu gnanulu-Aa gorrela kaaparulu
Yesayyanu darshinchiri
Entho viluvaina ..Kaanukalanu arpinchi
Raaraajunu poojinchiri "2"
Heroduku..pura janulaku
Shubhavaartha chaatiri
Avanilo veerunu doothalai nilichiri "Mana"
Comments
Post a Comment