Yessaya janminche nee korake song lyrics
యేసయ్య జన్మించే నీ కొరకె
Click here to listen on YouTube.
Telugu lyrics:
యేసయ్య జన్మించే నీ కొరకె యేసయ్య జన్మించే నా కొరకె
యేసయ్య జన్మించే మన కొరకె
పాటలే పాడుదము
నాట్యమే ఆడేదము “2”
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ.. క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ
మెర్రీ.. క్రిస్మస్ “2”
దివి నుండి దిగి వచ్చె దూత
గొల్లలకు తెలిపే శుభవార్త ఓహో “2”
ఆకశాన కలిగిందోక వింత ఓహో ఆకశాన కలిగిందోక వింత
లోకానికిక లేదు చింత “2” అందుకే
“పాటలే పాడుదము”
సమాధాన శుభ వార్తమానం
రక్షణ కలిగించు నామం ఓహో “2”
హృదయాలను వెలగించే గానం ఓహో
హృదయాలను వెలగించే గానం
చాటెదము యేసయ్యా జననం “2”
అందుకే “పాటలే పాడుదము”
Comments
Post a Comment